రాజనీతి ప్రవక్త పుట్టిన రోజు..ఈ రోజు

ఈ రోజు డిసెంబరు25, క్రైస్తవ ధర్మప్రవక్త, శాంతి దూత ఏసు ప్రభువు జన్మదినం. అలాగే హిందూ ధర్మ ఉద్ధారకుడు పండిత మదన మోహన మాలవీయ పుట్టినరోజు. అంతేకాదు వాజపేయి ఇదేరోజు పుట్టారు.  గొప్ప మానవతావాదిగా, సంఘ సంస్కరణాభిలాషిగా, దేశ శ్రేయస్సును కోరే…