పూర్వ ప్రధాని శ్రీ మొరార్ జీభాయి దేసాయి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘నేను మన పూర్వ ప్రధాని శ్రీ మొరార్ జీభాయి దేసాయి కి శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాను. దేశ నిర్మాణం లో అందించినటువంటి మహత్తరమైన తోడ్పాటు కు గాను ఆయన ను సర్వత్రా గౌరవించుకోవడం జరుగుతున్నది. భారతదేశాన్ని మరింత సమృద్ధం చేయడం కోసం ఆయన విస్తృతమైన కృషి ని చేశారు. సార్వజనిక జీవనం లో నిజాయతీ కి ఎల్లవేళలా పెద్ద పీట ను ఆయన వేశారు.’’ అని పేర్కొన్నారు.
Courtesy :Press Information Bureau , GOI